54% offAyyappa Swamy Temple · Kandukur
Wealth & Finance
మన కుటుంబానికి ఒక భరోసా… మన బాధ్యతలకు ఒక ఆధారం… మన పిల్లల భవిష్యత్తుకు ఒక నమ్మకం… అందుకే ఉద్యోగం పోయినప్పుడు కోల్పోయేది కేవలం ఒక ఉద్యోగం కాదు… మనసులో ఉన్న భరోసా కూడా.
Every booking includes all four, at no extra cost.
The priest recites your name and gotra during the ritual, along with every family member you add.
A personalised recording of your ritual, sent to your mobile number within 48 hours.
Blessed offerings from the temple, packed and dispatched to your address.
Performed by a qualified temple priest following the prescribed vidhi for this ritual.
Four steps, about two minutes.
₹516
Per booking
Sankalpam is recited in your name and gotra.
Pick the ritual and the temple that suit your sankalpam.
Enter each family member to be included. If you do not know your gotra, Shiva gotram is used.
On the scheduled day, at the temple, exactly as prescribed.
Your video arrives on WhatsApp within 48 hours; prasadam follows by post.
లేఆఫ్స్, ఉద్యోగం కోల్పోవడం, ఎన్నో ఇంటర్వ్యూలు చేసినా అవకాశం రాకపోవడం, కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూడటం, జీతం ఆలస్యం కావడం… ఇవన్నీ మనసుపై, కుటుంబంపై చాలా ప్రభావం చూపుతాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగ సంబంధిత అడ్డంకులు తొలగి, కర్మసిద్ధి కలిగి, కొత్త అవకాశాలకు మార్గం సుగమం కావాలని సంకల్పంతో నిర్వహించే ప్రత్యేక పూజే *శ్రీ నవగ్రహ కర్మసిద్ధి కార్యప్రాప్తి శాంతి పూజ*. ఈ పూజలో గణపతి పూజ, నవగ్రహ శాంతి, శని దేవుని ఆరాధన, రాహు–కేతు శాంతితో పాటు దుర్గాదేవి, సరస్వతీ దేవి, పరమశివుని ఆరాధన నిర్వహిస్తారు. ఉద్యోగం కోల్పోయినవారు కొత్త ఉద్యోగం కోసం… ఉద్యోగంలో ఉన్నవారు స్థిరత్వం కోసం… ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు మంచి అవకాశాల కోసం… సంకల్పంతో ఈ పూజను చేయించుకోవచ్చు. *శ్రీ నవగ్రహ కర్మసిద్ధి కార్యప్రాప్తి శాంతి పూజ — మీ ప్రయత్నాలకు దైవబలం, మీ కర్మకు శాంతి, మీ కార్యానికి సిద్ధి కలగాలని చేసే ప్రత్యేక సంకల్ప పూజ.* ఈ పూజపై ఆసక్తి ఉన్నవారు కామెంట్ చేయండి.
No. The purohit performs the ritual on your behalf and recites your name and gotra in the sankalpam. Your presence is never required.
Enter Shiva gotram. It is used when a family gotra is not known, and it is accepted for every ritual on this site.
Yes. You can add as many family members as you wish to a single sankalpam, and each name is recited during the ritual.
Within 48 hours of the ritual being performed. It is sent to the WhatsApp number you booked with.
Yes. Blessed prasadam from the temple is dispatched to the address you provide, at no extra cost.
No reviews yet. Be the first to share your experience.
Protection
For protection from negative energies, obstacles and ill health.
₹1516₹799
Per booking