About this ritual
🙏 **Sri Navagraha Vivaha Soukhya Santhana Shanti Pooja** 🙏
Are you facing delays in getting married?
Do marriage proposals come your way but fail to work out for one reason or another?
Are you experiencing frequent misunderstandings, arguments, or a lack of harmony between you and your spouse after marriage?
Have you been waiting for a child for a long time despite trying?
For those facing such challenges, **Sri Navagraha Vivaha Soukhya Santhana Shanti Pooja** is performed according to traditional Vedic practices. 🙏
The pooja includes **Ganapati Pooja, Navagraha Shanti, Shani Aaradhana, and Rahu–Ketu Shanti**, along with the worship of **Goddess Durga, Goddess Saraswati, and Lord Shiva**.
This pooja is performed with the intention of:
✨ Removing obstacles that may be affecting marriage
✨ Supporting a smooth and harmonious marriage process
✨ Strengthening love, understanding, and harmony between couples
✨ Bringing greater peace and happiness into married life
✨ Seeking divine blessings for progeny
✨ Promoting peace, happiness, and harmony within the family
According to Vedic traditions, a person's horoscope may be examined for factors such as **Navagraha influences, Rahu–Ketu influences, Kala Sarpa Dosha, and Sarpa Dosha**. Related Shanti Poojas are traditionally performed as spiritual remedies based on these considerations.
🙏 **If you or someone in your family is experiencing concerns related to marriage, married life, or progeny, you may consider this traditional pooja for spiritual blessings and peace.**
🙏 శ్రీ నవగ్రహ వివాహ సౌఖ్య సంతాన శాంతి పూజ 🙏
వివాహం ఆలస్యం అవుతుందా?
పెళ్లి సంబంధాలు వస్తున్నా ఏదో ఒక కారణంతో కుదరకపోతుందా?
పెళ్లైన తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు, అపార్థాలు లేదా మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయా?
పెళ్లై చాలా కాలం అయినా సంతానం కోసం ఎదురుచూస్తున్నారా?
ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం వేద సంప్రదాయాల ప్రకారం శ్రీ నవగ్రహ వివాహ సౌఖ్య సంతాన శాంతి పూజ నిర్వహించబడుతుంది. 🙏
ఈ పూజలో గణపతి పూజ, నవగ్రహ శాంతి, శని ఆరాధన, రాహు–కేతు శాంతి వంటి పూజా కార్యక్రమాలతో పాటు దుర్గాదేవి, సరస్వతీ దేవి మరియు పరమశివుని ఆరాధన నిర్వహిస్తారు.
ఈ పూజను ముఖ్యంగా:
✨ వివాహానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగాలని
✨ వివాహం త్వరగా కుదరాలని
✨ భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్యోన్యత పెరగాలని
✨ దాంపత్య జీవితంలో సుఖశాంతులు నెలకొనాలని
✨ సంతాన ప్రాప్తికి అనుకూలమైన పరిస్థితులు కలగాలని
✨ కుటుంబంలో శాంతి, సంతోషం ఉండాలని
సంకల్పంతో నిర్వహిస్తారు.
మన వేద సంప్రదాయాలలో జాతకంలోని నవగ్రహ ప్రభావాలు, రాహు–కేతు ప్రభావాలు, కాలసర్ప దోషం, సర్ప దోషం వంటి అంశాలను పరిశీలించి, వాటికి సంబంధించిన శాంతి పూజలు నిర్వహించే ఆచారం ఉంది.